sgK ఛారిటబుల్ ట్రస్ట్ గురించి
All about SGK Charitable Trust
sgK चैरिटेबुल ट्रस्ट
మా గురించి తెలుసుకోండి
SGK ఛారిటబుల్ ట్రస్ట్
SGK చారిటబుల్ ట్రస్ట్, వారణాసిలో స్థాపించబడిన, విశ్వనాథ భక్తులకు అహర్నిశలు సేవలను అందించడంలో నిపుణులైన ఒక స్వచ్ఛంద సంస్థ. హరహర మహాదేవుడ్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్త జనం ఉండేందుకు వసతి, దేవుని దర్శనంతో పాటు వారణాసి లోని ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్షించడం కోసం అవసరమైన సహాయం అందిస్తుంది . అంతే కాకుండా వారణాసి వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్షించుకోవాలనుకునే అయోధ్య , ప్రయాగ , గాయ వంటి ప్రాంతాలకు వెళ్ళడానికి సులభమైన మార్గాన్ని సూచించడంతో పాటు తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయాలను కల్పిస్తోంది.
SGK చారిటబుల్ ట్రస్ట్ లో వసతి తీసుకున్న వ్యక్తులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇంటికి దూరంగా దేవుని దర్శనం కోసం వచ్చిన భక్త జనానికి ఇంటి భోజనం తిన్న తృప్తిని.. ఆనందాన్ని కల్పిస్తుంది ట్రస్ట్.
మిషన్
దృష్టి
విలువ
హిస్టరీ మరియు పూర్వజీవితం
SGK చారిటబుల్ ట్రస్ట్ స్థాపన మరియు వృద్ధి కథ
మీరు చేరండి