SGK చారిటబుల్ ట్రస్ట్ సేవలు
SGK Charitable Services
एस जी के चैरिटबल ट्रस्ट सर्विसेस
01
సౌకర్యవంతమైన వసతి
ఎన్నో వ్యయ ప్రయాసలతో వారణాసి వచ్చే భక్తులు విశ్వనాధుని దర్శనం కోసం కొద్దికాలం ఉండాల్సి ఉంటుంది. దూరప్రాంతం నుంచి వచ్చిన వారికి సేద తీరడానికి.. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన చక్కని వసతి సౌకర్యాన్ని SGK ఛారిటబుల్ ట్రస్ట్ వసతి కేంద్రంలో పొందవచ్చు. విశాలమైన గదులు.. ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వసతి ఇక్కడ దొరుకుతుంది. మీరు ఒక్కరే రండి లేదా పది మంది గ్రూపు గా రండి మీ అవసరాలకు తగినట్టుగా వసతి సౌకర్యం మీకు కల్పిస్తుంది SGK ఛారిటబుల్ ట్రస్ట్.
మీరు చేయాల్సింది.. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి మీ వివరాలను అందించండి . అంతే . . మా సంస్థ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు కావలసిన వసతి సౌకర్యం ఏర్పాటు చేయడంలో సహకరిస్తారు. అయితే మీ కాశీ యాత్ర ప్లానింగ్ సమయంలోనే మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా టెన్షన్ లేకుండా మీ యాత్రను ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో పూర్తిచేసుకోవచ్చు.
01
Comfortable Acommodation
Devotees who come to Varanasi with a lot of expenses have to stay for a short time for the darshan of Vishwanath. Those who come from far away can get the necessary accommodation facilities at the SGK Charitable Trust accommodation center to get some rest. Spacious rooms. Pleasant and clean accommodation is available here. Whether you come alone or in a group of ten, SGK Charitable Trust will provide you with accommodation facilities according to your needs.
All you have to do is.. Click the button below and provide your details. That's it.. Our organization's representative will contact you. We will help you arrange the accommodation you need. However, you can contact us at the time of planning your Kashi Yatra and complete your Yatra in a spiritually pleasant atmosphere without tension.
01
आरामदायक आवास
जो भक्त ज़्यादा खर्च करके वाराणसी आते हैं, उन्हें विश्वनाथ के दर्शन के लिए थोड़े समय के लिए रुकना पड़ता है। जो लोग दूर से आते हैं, वे SGK चैरिटेबल ट्रस्ट के अकोमोडेशन सेंटर में आराम करने के लिए ज़रूरी रहने की सुविधा ले सकते हैं। बड़े कमरे। यहाँ अच्छा और साफ़ रहने की जगह मिलती है। चाहे आप अकेले आएं या दस लोगों के ग्रुप में, SGK चैरिटेबल ट्रस्ट आपकी ज़रूरतों के हिसाब से आपको रहने की सुविधा देगा।
आपको बस इतना करना है.. नीचे दिए गए बटन पर क्लिक करें और अपनी डिटेल्स दें। बस.. हमारी संस्था का रिप्रजेंटेटिव आपसे कॉन्टैक्ट करेगा। हम आपकी ज़रूरत के हिसाब से रहने की जगह का इंतज़ाम करने में आपकी मदद करेंगे। हालाँकि, आप अपनी काशी यात्रा की प्लानिंग करते समय हमसे कॉन्टैक्ट कर सकते हैं और बिना किसी टेंशन के रूहानी माहौल में अपनी यात्रा पूरी कर सकते हैं।
Accommodation
సౌకర్యంగా వసతి
ఎలా పని చేస్తుంది
మా సేవలు ఎలా పని చేస్తాయో తెలుసుకోండి
Step 01
సమాచారం
Step 02
బుక్ చేసుకోవడం
Step 03
సేవలు పొందడం
మీరు చేరండి